Book Release

మన బాసర ట్రిపులైటి తెలుగు విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ బాలకృష్ణ గారి #కలలగూడు కవితా సంపుటిని రవీంద్రభారతి వేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చేర్మన్ నందిని సిద్ధారెడ్డి గారి చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది.

Comments

  • 0 comment(s)
  • 0
Avatar

Events

More Events